Jubilee Hills Peddamma Thalli : రేపటి నుంచి పెద్దమ్మ తల్లి 33వ వార్షికోత్సవ వేడుకలు..ఆలయ చరిత్ర మీకు తెలుసా?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం గురించి తెలియని వారు ఉండరు. వేల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లు చెబుతున్నా ఈ మధ్య కాలంలో అయితే ఈ గుడికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.
/rtv/media/media_files/2026/05/02/fotojet-2026-05-02-12-12-12.jpg)
/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t094136-2026-01-22-10-05-42.jpg)