Congress : జూబ్లీహిల్స్ బరిలో చిరంజీవి, నాగార్జున.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..!?
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని బయటకి చెప్పినప్పటికీ చిరంజీవితో ఇదే విషయంపై సీఎం రేవంత్ ప్రధానంగా చర్చించినట్లుగా పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
/rtv/media/media_files/2025/08/13/cm-revanth-chiranjeevi-2025-08-13-12-51-27.jpg)
/rtv/media/media_files/cXAXRKcdbJKgYgR6kmSn.jpg)