క్రైం Job Fraud Case: సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులపై వల, రూ. 720 కోట్ల వసూలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాబ్ ఫ్రాడ్ కేసులో ఎంట్రీ ఇచ్చిన ఈడీ స్పీడ్ పెంచుతోంది. దీంతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ కు చెందిన నిందితుడు ప్రజాపతిపై ఈడీ అధికారులు ఫ్రాడ్ కేసును నమోదు చేశారు. కాగా,కేవలం సోషల్ మీడియా ద్వారానే నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో లింకులు పంపి నిందితుడు 720 కోట్లు వసూలు చేసినట్లు సంచలన విషయాలు ఈడీ ప్రాథమిక విచారణలో బయటపడ్డాయి... By P. Sonika Chandra 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn