JEE Main Admit Cards 2026: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల
జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ఈ రోజు విడుదల చేసింది. కాగా జనవరి 21, 22, 23, 24 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో ఉంచింది.
/rtv/media/media_files/2026/02/02/fotojet-26-2026-02-02-20-53-48.jpg)
/rtv/media/media_files/2025/10/19/jee-mains-2026-2025-10-19-16-08-12.jpg)