Jharkhand Politics:జార్ఖండ్లో ప్రభుత్వం పడిపోతుందా? ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తున్న జేఎంఎం
జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత అక్కడ రాజకీయ కల్లోలం ఏర్పడింది. దీంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/soren-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-63-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/hemanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Daughter-Divorce-jpg.webp)