Janagama: ఊళ్లల్లో తిరగనివ్వం.. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నేతల వార్నింగ్!
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నావో చెప్పకపోతే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/brothers-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kadiyam-srihari-1-1-jpg.webp)