Latest News In Telugu Periods: రుతుక్రమంలో సమస్యలకు ఒక్క బెల్లం ముక్కతో చెక్ పెట్టండి రుతుక్రమ సమస్యలను ఎదుర్కోవడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. బహిష్టుకి 4-5 రోజుల ముందు నుంచి 4వ రోజు వరకు బెల్లం తినడానికి ఉత్తమ సమయం అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆహారంలో చిన్నపాటి మార్పుతో రుతుక్రమ సమస్యలకు గుడ్‌బై చెప్పవచ్చు. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shivaratri : శివరాత్రి రోజున పరమాత్మునికి ఎలాంటి నైవేధ్యాలు సమర్పించాలంటే! శివరాత్రి రోజున శివయ్యకు బెల్లం పెడితే చాలు.. జీవితంలో ఉన్న కష్టసుఖాలను అన్నిటిని ఆయన పంచుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరునికి బెల్లం పెట్టినంతనే చాలు ఆయన వరాలు మీ మీదనే ఉంటాయి. ఇంట్లోనే తయారు చేసిన తీపి బెల్లం వంటకాలను పరమేశ్వరునికి సమర్పించాలి. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : మేడారం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇక నుంచి ఆధార్ తప్పనిసరి! మేడారంలో మొక్కులు తీర్చుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్లాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జాతరలో ఆధార్ కార్డుతో పాటు బంగారం( బెల్లం) కొనుగోలు చేసే వారి ఫోన్ నంబర్, చిరునామా,ఎందుకు కొంటున్నారు అనే విషయాలను కూడా వివరించాలని అధికారులు తెలిపారు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care: పచ్చి పసుపు, బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు..ఎలా వాడాలంటే? పచ్చి పసుపు, బెల్లం ప్రతిరోజూ తింటే మంచిది. ఎందుకంటే వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కీళ్ల వాపును తగ్గించే గుణం వీటికి ఉంటుంది. మన శరీరంలోని టాక్సిన్స్‌ను బెల్లం తొలగిస్తుంది. పసుపు కూడా విషాన్ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. By Vijaya Nimma 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Sweet: చలికాలంలో ఈ స్వీట్‌ను టేస్ట్ చేయాల్సిందే.. బెల్లం, ఖర్జూరంతో రసమలైని ఇలా తయారు చేసి చూడండి! చలికాలంలో తినే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన తీపి వంటకంలో రసమలై ఒకటి. చలికాలంలో శరీరానికి శక్తి అందడంతో పాటు చలి నుంచి ఉపశమం పొందాలంటే బెల్లం, ఖర్జూరంతో చేసిన రస్మలై తయారు చేసుకోవాలి. రసమలై తయారీ గురించి తెలుసుకోవాలంటే మొత్తం ఆర్టికల్ చదవండి. By Vijaya Nimma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggery Purity Checking: నకిలీ బెల్లంను ఇలా ఈజీగా గుర్తించండి.. బెల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. బెల్లంలో ఉండే పోషకాలు శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు దోహదపడుతాయి. ముఖ్యంగా బెల్లం తినడం వలన శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళతాయి. అందుకే.. చాలా మంది ప్రజలు బెల్లంను వినియోగిస్తుంటారు. అయితే, ప్రజల అవసరాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బెల్లంను కల్తీ చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. మరి ఈ కల్తీ బెల్లంను ఎలా గుర్తించాలో పైన హెడ్డింగ్ ను క్లిక్ చేసి తెలుసుకోండి.. By Shiva.K 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn