NASA: అయ్యో.. అంతరిక్షంలో బ్యాగును పోగొట్టుకున్న వ్యోమగాములు..
అంతరిక్షంలో వ్యోమగాములు తమ టూల్ బ్యాగును పోగొట్టుకున్నారు. ఈ సంఘటన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేష్న్లో జరిగింది. ఇద్దరు వ్యోమగాములు స్పేస్వాక్కు వెళ్లి.. తిరికి ఐఎస్ఎస్కు వచ్చారు. చివరికి తాము టూల్ బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/SUNITA-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Astronauts-jpg.webp)