Israel-Hamas: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నేతలే టార్గెట్
ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు.
ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు.
తూర్పు గాజాలోని దారాజ్ జిల్లాలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ రోజు తెల్లవారుజామున జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా .