US Iran War | 5 కండిషన్స్ ఒక్కటే ఛాన్స్ | Donald Trump’s 5 Conditions | Mojtaba Khamenei | RTV
షేర్ చేయండి
EUROPE War : బ్రిటన్ కు పుతిన్ వార్నింగ్ | Israel war of against Russia | Iran Vs Israel War | RTV
షేర్ చేయండి
Iran-Israel War | ఇంకొక్క తప్పు చేసిన వదిలేది లేదు | Khamenei Strong Warning To America and Israel
షేర్ చేయండి
RTV Exclusive Ground Report from Israel | ఇజ్రాయెల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ | Iran-Israel war Updates
షేర్ చేయండి
Iran Israel war : ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు ధ్వంసం
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ వివరించింది.
షేర్ చేయండి
Iran vs Israel : ఇరాన్‌కు మద్దతుగా యుద్ధరంగంలోకి యెమెన్
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది.
షేర్ చేయండి
Hormuz Strait: భారత్ కు బిగ్ షాక్...‘హర్మూజ్ జలసంధి’ మూసివేత..?
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నప్రస్తుత సమయంలో ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా పేర్కొనే హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకునే దిశగా ఆడుగులు వేస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపనుంది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/06/23/irans-ballistic-missile-sites-destroyed-2025-06-23-13-55-24.jpg)
/rtv/media/media_files/2025/06/15/qNH9nGVtSv6U5kXMtF04.jpg)
/rtv/media/media_files/2025/06/22/israel-iran-war-2025-06-22-21-01-04.jpg)
/rtv/media/media_files/2025/06/17/XZNGDKMz5aLs2wKu00Lq.jpg)