దుబాయ్పై కన్నేసిన ఇరాన్.. UAE మెడపై కత్తిపెట్టి అమెరికాకు గట్టి వార్నింగ్
అమెరికా గనుక తన సైన్యాన్ని రంగంలోకి దించితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై భూతల దాడికి సిద్ధమని ఇరాన్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ (IRIB) సంచలన వ్యాఖ్యలు చేసింది.
/rtv/media/media_files/2026/03/25/iran-warns-2026-03-25-20-50-48.jpg)