ఖార్గ్ ద్వీపం చుట్టూ ఇరాన్ సీ ‘మైన్’ వ్యూహం.. అమెరికా అడుగు వేస్తుందా?
పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ఆర్థిక వెన్నెముకగా భావించే ఖార్గ్ ఐలాండ్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ ఆర్థిక మూలాలకు పట్టుకొమ్మ వంటి ఈ ద్వీపాన్ని కాపాడుకోవడానికి ఆ దేశం సర్వశక్తులా ప్రయత్నిస్తోంది.
/rtv/media/media_files/2026/03/26/kharg-island-2026-03-26-13-31-58.jpg)
/rtv/media/media_files/2026/03/25/iran-warns-2026-03-25-20-50-48.jpg)
/rtv/media/media_files/2026/03/25/pakistan-mediates-2026-03-25-18-06-16.jpg)