సినిమా Bollywood : గ్రాండ్ గా అమీర్ ఖాన్ కూతురు పెళ్లి.. భావోద్వేగానికి లోనైనా మిస్టర్ పర్ఫెక్ట్.. ఫొటోలు వైరల్..!! ప్రముఖ నటుడు, బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు నుపుర్ ను ఐరాఖాన్ వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో తన ప్రియుడితో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn