Latest News In Telugu SRH: సన్‌రైజర్స్‌కు వలర్డ్‌కప్ హీరో.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే! ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావీస్ హెడ్‌ను ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. 2023 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో హెడ్ దుమ్ములేపాడు. దీంతో అతడిని రూ.6.80 కోట్లకు హెడ్‌ను కొనుగోలు చేసింది. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Auction LIVE🔴 - రూ.24.75 కోట్ల ధర.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అటు స్టార్క్‌ను రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇదే హయ్యస్ట్ ధర. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Teams: ఆక్షన్‌కు ముందు ఏ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నారు? ఫుల్ లిస్ట్ ఇదే! ఐపీఎల్ ఆక్షన్‌కి టైమ్ దగ్గర పడడంతో ఏ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నరన్నదానిపై అందరిచూపు పడింది. ఆక్షన్‌కు ముందు వరకు ఏ టీమ్‌లో ఏ ప్లేయర్లు ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. ఆర్టీవీ యాప్ యూజ్ చేస్తుంటే హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Action 2024 Purse: ఒక్కో ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఎవరి పర్సు ఎక్కువగా ఖాళీగా ఉంది? ఐపీఎల్ మినీ ఆక్షన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆక్షన్‌లో టీమ్‌లకు ఉన్న పర్సులను ఒకసారి గమనిస్తే గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా 38.15 కోట్ల రూపాయలు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర అందరికంటే తక్కువగా 13.15 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Auction 2024: రోహిత్ ఫ్యాన్స్ నిరసనల వేళ ఐపీఎల్ వేలం.. ఆక్షన్‌లో ప్రధాన ఆటగాళ్ల లిస్ట్ ఇదే! రేపు(డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో అందరిచూపు ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, డారిల్ మిచెల్, వానిందు హసరంగపైన పడింది. వీరికి భారీ ధర పలికే అవకాశాలున్నాయి. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SuryaKumar: ముంబై టీమ్‌లో ఇంటర్నెల్ వార్? బుమ్రా, సూర్య పోస్టులు వైరల్! ఐపీఎల్ 2024కు కెప్టెన్‌గా ముంబై హార్దిక్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం బుమ్రా, సూర్యకుమార్‌కు నచ్చలేదని వారి సోషల్‌మీడియా పోస్టులు చూసి అభిప్రాయపడతున్నారు ఫ్యాన్స్. సూర్యకుమార్ తాజాగా బ్రేక్ అప్ ఎమోజీ ట్వీట్ చేశాడు. By Trinath 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL : ధోనీ వర్సెస్ రోహిత్ ఎపిక్ క్లాష్‌కి ఎండ్‌కార్డ్.. ఫ్యాన్స్ ఎమోషనల్! ఐపీఎల్లో ముంబై తన కొత్త కెప్టెన్‌గా హార్దిక్‌పాండ్యాను నియమించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సీజన్(2024)లో రోహిత్ వర్సెస్ ధోనీ ఎపిక్ క్లాష్‌ను ఫ్యాన్స్ మిస్ అవనున్నారు. ఈ ఇద్దరూ కెప్టెన్లుగా 22సార్లు తలపడగా.. అందులో రోహిత్ 12 మ్యాచ్‌ల్లో గెలిచాడు. By Trinath 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KKR: కమ్‌బ్యాక్ కెప్టెన్.. కమ్‌బ్యాక్ మెంటర్.. ఈసారి ప్రత్యర్థులకు దబిడి దిబిడే! ఐపీఎల్-2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది మ్యానేజ్మెంట్. వైస్‌కెప్టెన్‌గా నితీశ్‌రాణాను నియమించింది. ఇక కేకేఆర్ ఇప్పటికే గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. 2012 , 2014లో కోల్‌కతాను గంభీర్ రెండు సార్లు విజేతగా నిలిపాడు. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: ఐపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్ అప్పుడే.. డిటైల్స్ ఇవే.. ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో పాల్గొనే ఆటగాళ్లను పొందడం కోసం అన్ని ఫ్రాంఛైజీస్ రెడీ అయ్యాయి. ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్ల వేలంలో మొత్తం 333 మంది నుంచి 77 మంది ప్లేయర్స్ ను టీమ్స్ తీసుకునే అవకాశం ఉంది. వేలం డిసెంబర్ 19న దుబాయ్ లో జరుగుతుంది By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL GT: 24ఏళ్లకే ఛాంపియన్ జట్టుకు కెప్టెన్‌గా మారిన యువసంచలనం.. భవిష్యత్ మనోడిదే! ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుభమన్‌గిల్ ఎన్నికయ్యాడు. రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా రిటెన్షన్‌లో భాగంగా ముంబైకు ట్రేడ్ అయ్యాడు. దీంతో గిల్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం డిసైడ్ అయ్యింది. By Trinath 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL: ఇదెక్కడి ట్విస్ట్!.. హార్ధిక్ గుజరాత్ టీంకే ఆడుతాడా! ఐపీఎల్ రిటైన్ లిస్టును ప్రకటించిన గుజరాత్ టైటాన్స్ అనూహ్య ట్విస్టునిచ్చింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా హోం టీం ముంబై ఇండియన్స్ కు బదిలీ అవుతాడని అంతా భావించారు. అయితే, అంచనాలకు భిన్నంగా గుజరాత్ హార్ధిక్ ను రిటైన్ లిస్టులో చేర్చింది. By Naren Kumar 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH: బోర'బండ' బ్రూక్‌కు బై బై.. ఇంటికెళ్లి బొజ్జో బ్రో! ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు బ్రూక్‌ను రూ.13.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బ్రూక్ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. బ్రూక్‌తో పాటు మరో ఐదుగురు ప్లేయర్లను SRH వదిలేసింది. By Trinath 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CSK: ధోనీ మాస్టర్ స్ట్రోక్.. పర్సులో ఏకంగా రూ.32 కోట్లు.. స్టార్లకు గుడ్‌బై! ఐపీఎల్లో చెన్నై మొత్తం 8 మంది ఆటగాళ్లను వేలానికి రిలీజ్ చేసింది. రూ.16.2 కోట్ల పెట్టి కొనుగోలు చేసిన బెన్‌స్టోక్స్‌ను రిలీజ్ చేసింది. అటు తెలుగు బిడ్డ అంబటి రాయుడిని కూడా వేలానికి విడుదల చేసింది చెన్నై. ఇక ధోనీ జట్టులో రూ.32 కోట్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. By Trinath 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Auction: ముంచుకొస్తోన్న డెడ్‌లైన్.. ఆ జట్ల అభిమానుల్లో టెన్షన్ టెన్షన్! ఐపీఎల్లో ఆటగాళ్ల విడుదల/రిటెన్షన్ కోసం సమయం ముగుస్తుండడంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్తాడన్న ప్రచారం జరుగుతోంది. రోహిత్‌ని ప్లేయర్‌గా, పాండ్యాను కెప్టెన్‌గా ఆడిస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. By Trinath 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Auction: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా...? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..! ఐపీఎల్ జట్లలో ఆటగాళ్ల రిటెన్షన్‌కు రేపే ఆఖరి రోజు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆటగాళ్లను ముంబై వేలానికి వదిలే ఛాన్స్ కనిపిస్తోంది. అందులో అర్జున్ టెండూల్కర్ కూడా ఉండే అవకాశం ఉంది. అటు అర్చర్, డెవాల్డ్ బ్రీవిస్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్‌ని లీవ్ చేసే ఛాన్స్ ఉంది. By Trinath 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: RCBకి రోహిత్ శర్మ..? పూనకాలు లోడింగ్...! ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒకవేళ రోహిత్ శర్మను వదులుకుంటే బిడ్డింగ్ వేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉందన్న 'thecricketlounge' వెబ్సైట్ ఆర్టికల్ వైరల్‌గా మారింది. అయితే రోహిత్‌ను ముంబై వదులుకోదని కుండబద్దలు కొడుతున్నారు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్! By Trinath 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn