Latest News In Telugu IPC Vs BNS: కొత్త క్రిమినల్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఐపీసీకి బీఎన్ఎస్కు తేడా ఏంటి? BNS బిల్లు భారతీయ శిక్షాస్మృతిలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఉగ్రవాదానికి నిర్వచనాన్ని ఇచ్చింది. లింగ తటస్థతను తీసుకొచ్చింది. ఇక ఐపీసీ సెక్షన్లకు బీఎన్ఎస్ సెక్షన్లకు పోలిక ఏంటీ? తేడా ఏంటి? మొత్తం సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ యాక్ట్ ల స్థానాల్లో కొత్త చట్టాలు... కీలక బిల్లులు ప్రవేశ పెట్టిన అమిత్ షా....! దేశంలోని క్రిమినల్ చట్టాల్లో సమూలంగా మార్పులు తీసుకు వచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్లో శుక్రవారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలులో వున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సమూలంగా చట్టాల మార్పుకు సిద్ధమైన కేంద్రం : నేడు పార్లమెంటులో బిల్లు BIg Breaking మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చారిత్మాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. బ్రిటిషు కాలం నుంచి అమలులో ఉన్న చట్టాలకు కొత్త పేర్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. By Pardha Saradhi 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn