ఇంగ్లండ్ ఉష్ణోగ్రత పై కామెంట్ చేస్తున్న భారత నెటిజన్లు!
%
అల్-హుదీబ్ అనే ఈ గ్రామం యెమెన్ రాజధాని సనాలో ఉంది. ఈ గ్రామం లో ఇప్పటి వరకు వర్షాలు కురవలేదు.ఈ గ్రామం నేల మట్టానికి సుమారు 3200 మీటర్ల ఎత్తులో ఎర్ర ఇసుకరాయి కొండపై ఉంది. అయితే ఇక్కడ వర్షాలు పడకపోవటానికి కారణం ఏమిటో ఈ ఆర్టీకల్ లో చూద్దాం.
ప్రతిదానిలో జీవాన్ని చూసే అక్కడి వ్యక్తులు.. ప్రతి వస్తువు సజీవంగా ఉంటుందని..సహజంగా ప్రతిదానికీ ఆత్మ ఉంటుందని వారు నమ్ముతారు. అక్కడి ప్రజలు సమాధిలోంచి శవాలను తీసి ముస్తాబు చేస్తారు. ఈ వింత ఆచారం ఎక్కడో చూసేయండి.
పులులు, సింహాలు వంటి మాంసాహారులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన, భయం లేని జంతువులుగా గుర్తింపు పొందాయి. కానీ ఏమాత్రం భయం లేని, అడవిలో అత్యంత ధైర్యం ఉన్న జంతువు మరొకటి ఉంది. అదే హనీ బ్యాడ్జర్.దాని గురించి తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు, మోసాలపై సైబర్ క్రైమ్ నిపుణులు ఓ సర్వే నిర్వహించారు. సైబర్ నేరాల్లో రష్యా టాప్ లో ఉండగా.. భారత్ 10వ స్థానంలో ఉంది. క్రెడిట్ కార్డ్ దొంగతనంతో సహా 100 దేశాలు సైబర్ క్రైమ్ వివిధ వర్గాల ప్రకారం ర్యాంక్ చేసింది.
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే కొన్ని నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఓ శాస్త్రవేత్తల బృందం అతడిపై పరిశోధనలు జరిపింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న లాగే అతడి రోగనిరోధక వ్యవస్థలో టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.