సినిమా సూర్య రియాలిటీని బయటపెట్టిన జ్యోతిక.. అందరిలాగే ఉంటాడంటూ స్టార్ హీరో, భర్త సూర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది జ్యోతిక. అతడు అందరికీ మర్యాదనిస్తాడు. నా భావాలను కూడా గౌరవిస్తాడు. అందుకే సూర్య ప్రపోజ్ చేయగానే అంగీకరించాను. అతన్ని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. By srinivas 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn