Telangana: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ పై కీలక అప్‌డేట్ .. ఆ తరువాతే ఫలితాలు!
తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. అతి త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ వ్యాల్యుయేషన్ పూర్తైనట్లు సమాచారం. ఈనెల 20 తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు వివరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Results-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/inter-3-jpg.webp)