భారత నౌకాదళంలోకి 'మిస్సైల్ పవర్హౌస్'.. INS తారాగిరి జలప్రవేశం!
భారత రక్షణ రంగం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ‘INS తారాగిరి’ భారత నౌకాదళంలో చేరబోతోంది. ఏప్రిల్ 3న విశాఖపట్నంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ యుద్ధనౌక కమిషన్ కానుంది.
/rtv/media/media_files/2026/03/22/ins-taragiri-2026-03-22-19-46-34.jpg)