బిజినెస్ Inflation : ద్రవ్యోల్బణంపై ప్రభుత్వ యుద్ధం.. ఏ చర్యలు తీసుకుందంటే.. పెరిగిపోతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కంది, మినపప్పులపై దిగుమతి సుంకంపై తగ్గింపును పొడిగించారు. డీజీఎఫ్టీ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాకుండా, పప్పుల ధరలు పెరగకుండా బఫర్ స్టాక్ ఏర్పాటు చేసుకుంటోంది ప్రభుత్వం. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Wholesale Inflation : నవంబర్ లో హోల్ సేల్ ద్రవ్యోల్బణం బాగా పెరిగింది.. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ లో బాగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు హోల్ సేల్ ద్రవ్యోల్బణం డేటా వచ్చింది. నవంబర్ లో టోకు ద్రవ్యోల్బణం 0.26%కి పెరిగింది. ద్రవ్యోల్బణం పెరగడం అంటే వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Retail Inflation: షాక్ ఇచ్చిన ఉల్లి ధరలు.. నవంబర్ లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల పాటు అదుపులో ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ లో బాగా పెరిగింది. ఉల్లి, టమాటా, బంగాళా దుంపల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. అక్టోబర్ లో 4.87% ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్ లో 5.55%కి పెరిగింది. By KVD Varma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Food Inflation: పప్పులు.. గోధుమలు ధరలు పెరిగే ఛాన్స్.. ఎందుకంటే.. దేశంలో మరోసారి ఆహార ద్రవ్యోల్బణం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో గోధుమలు, పప్పుల సాగు విస్తీర్ణం తగ్గింది. దీనివలన పంట తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పంట తగ్గడం కారణంగా గోధుమలు, పప్పుల ధరలు బాగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. By KVD Varma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Inflation: దిగివస్తున్న ద్రవ్యోల్బణం.. ఐదు నెలల్లో ఇదే తక్కువ.. వివరాలివే! రిటైల్ ద్రవ్యోల్బణం క్రమేపీ దిగివస్తోంది. అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తక్కుగా ఉండడంతో ఆర్బీఐ రెపోరేటులో మార్పులు ఉండకపోవచ్చు. రెపోరేటులో మార్పులు లేకపోతే లోన్స్ పై వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ద్రవ్యోల్బణం ఎఫెక్ట్... రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!! ద్రవ్యోల్బణం మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది. కూరగాయల ధరపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. ద్రవ్యోల్బణ రేటు పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మూడోసారి కూడా రెపోరేటును పెంచడంలేదని స్పష్టం చేశారు. By Bhoomi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn