Latest News In Telugu IND Vs PAK: టాస్ మనదే.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..? ఇండియా, పాక్ తుది జట్లు ఇవే! వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరుకు టాస్ పడింది.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴IND VS PAK Live Updates: పాకిస్థాన్ పై భారత్ గ్రాండ్ విక్టరీ..! ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు వచ్చినా.. క్రికెట్ ప్రియులకు పండగే. పాకిస్థాన్ ఓడిపోతుంటే చూసి ఆనందించాలన్న ఆలోచనతో ఎప్పుడూ క్రికెట్ చూడని వారు కూడా ఆ మ్యాచ్ ఉన్న రోజు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అసలే.. వరల్డ్ కప్, అందులో ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అప్డేట్లను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. By Vishnu Nagula 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WORLD CUP 2023: ఈసారి కూడా విజయం మనదేనా? 8-0తో రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడా? అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ సమరం ఈరోజే. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మామూలుగానే భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒకరకమైన ఫీవర్ ఉంటుంది. అలాంటిది ఇండియాలో జరుగుతోంది అంటే అది మరి కొంచెం ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం భారత్‌లో ఇదే పరిస్థితి. మరికొన్ని గంటల్లో భారత్-పాక్ మ్యాచ్ మొదలవబోతోంది. పాక్ మీద ఓటమి ఎరుగని జట్టుగా రోహిత్ సేన టీమ్ ఇండియాను నిలబెడుతుందా లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS PAK: ఆస్ట్రేలియాను చీల్చిచెండాడిన స్ట్రాటజీతోనే బరిలోకి.. పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే! రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో జరిగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు అంచనా ఇదే. టీమిండియా తుది జట్లు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, బుమ్రా By Trinath 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: ఈ టీమిండియా తురుపు ముక్క ఆడడం ఫిక్స్ తమ్ముడు..! పాకిస్థాన్‌కు ఇక దబిడి దిబిడే..! టీమిండియా ఫ్యాన్స్‌కు శుభవార్త ఇది. వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 99శాతం గిల్ పాక్‌పై పోరులో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. గత శుక్రవారం శుభమన్‌గిల్‌కి డెంగీ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. By Trinath 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: మాయదారి దోమలు.. డెంగీ బారిన పడ్డ లెజెండ్.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం..! డెంగీ దోమలు క్రికెట్‌పై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. డెంగీ బారిన పడి ఇప్పటికే టీమిండియా ఓపెనర్ గిల్ కీలక మ్యాచ్‌కు దూరం అవ్వగా తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేను కూడా డెంగీ దోమ కుట్టింది. జ్వరం రావడంతో బ్లడ్ టెస్ట్ చేయించుకున్న హర్షాకు డెంగీ పాజిటివ్‌గా తేలింది. దీంతో పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌కు హర్ష కామెంటరీ వినే అవకాశం లేదు. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: డెంగీని తన్ని తరిమేశాడా? గుజరాత్ గడ్డపై అడుగుపెట్టిన గిల్..! వైరల్ వీడియో.. డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ అహ్మదాబాద్‌లో అడుగుపెట్టాడు. అక్టోబర్ 14న మోదీ స్టేడియంలో పాక్‌తో ఇండియా తలపడనుంది. చెన్నై ఆస్పత్రిలో డిశ్చార్జ్ అయిన తర్వాత గిల్ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లలేదు. డెంగీ నుంచి గిల్ క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే గిల్ పూర్తిగా రీకవర్ అయ్యేవరకు గ్రౌండ్లో అడుగుపెట్టే ఛాన్స్ లేదని తెలుస్తోంది. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్‌కు బీసీసీఐ హడావుడి..ప్రత్యేక కార్యక్రమం ప్లానింగ్ భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఓ లెవల్ లో ఉంటుంది. దేశభక్తి ఏరులై ప్రవహిస్తుంది. భారతీయుల్లో ఎక్కడలేని ఉత్సాహం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది. అందులోను వరల్డ్‌కప్ అంటే ఇంక చెప్పనే అక్కర్లేదు. అక్టోబర్ 14న ఇండియా-పాక్ మ్యాచ్ ఉంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు బీసీసీఐ హంగులద్దుతోందని సమాచారం. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ind vs Pak: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..! డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ చెన్నై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ప్రస్తుతం అతని ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉందని తెలుస్తోంది. భారత్ జట్టుతో పాటు హోటల్లోనే గిల్ ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో గిల్ ఉన్నట్టు తెలుస్తోంది. రేపు(అక్టోబర్ 11) అప్ఘాన్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడంలేదు. అటు అక్టోబర్ 14న పాక్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఆడడంపైనా సందేహాలు రేకెత్తుతున్నాయి. By Trinath 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn