IND VS AFG : పొట్టి ఫార్మెట్లోకి బాస్, కింగ్ రీఎంట్రీ.. అఫ్ఘాన్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన!
జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్ఘాన్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ఫార్మెట్లోకి రోహిత్, కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్‌గా రోహిత్ వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే!
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/iyer-rahul-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rohit-virat-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rohit-virat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/india-vs-afg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bumrah-rohit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/indian-team-team-india-jpg.webp)