పోస్టల్ శాఖలో 30వేల ఉద్యోగాలు.. 10 చదివితే చాలు
మీరు పది పాస్ అయ్యారా? అయితే భారత పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందవచ్చు. ఈ ఏడాది ఇప్పటికే 52వేలకు పైగా పోస్టులను భర్తీ చేయగా.. తాజాగా 30వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పది పాస్ అయితే చాలు ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుంది.