Jammu Jails: ఉగ్రవాదులను విడిపించేందుకు బిగ్ ప్లాన్.. జైళ్లపై దాడులు !
భారత్-పాక్ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ మరింత మోహరించింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనేతలను విడిపించేదుకు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దీంతో భారత ఆర్మీ ఆయా జెళ్లకు భారీగా భద్రత కల్పించింది.
/rtv/media/media_files/2025/05/05/0ufqjtUZRWQnWwJ2rjEE.jpg)
/rtv/media/media_files/2025/05/05/Ry6fCEJrAqNuiyIMjsXZ.jpg)
/rtv/media/media_files/2025/05/04/c3OqNnZGz4j6fHquYl03.jpg)
/rtv/media/media_files/2025/05/04/NHZEjsoGTHephgC5v7Ra.jpg)