విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్ కీలక సమావేశం
ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమావేశామైయ్యారు. ఎయిర్ స్ట్రైక్‌కు గురించి వారికి వివరించారు. అమెరికా, UK, సౌదీ అరేబియా, జపాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
అమాయకులపై దాడి.. జమ్మూకశ్మీర్ సీఎం సంచలన కామెంట్స్
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్ జమ్ము కశ్మీర్‌లోని అమాయకపు ప్రజలపై కాల్పులు జరిపిందని CM ఒమర్ అబ్ధుల్లా అన్నారు. పాక్ ఆర్మీ కాల్పుల కారణంగా ముగ్గురు పౌరులు మరణించారు. ఉన్నతాధికారులతో సమీక్షించేందుకు ఒమర్ అబ్దుల్లా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
బోర్డర్లో ప్రస్తుత పరిస్థితి.. | High Tension At Border | India Pak War | Operation Sindoor | RTV
మసూద్ ఫ్యామిలీ మొత్తం ఖతం.. | India Pak War | Masood Azhar | Hafiz Saeed | Operation Sindoor | RTV
హైదరాబాద్ పై బాంబుల దాడి.. | Pakistan Master Plan On Hyderabad | India Pakistan War | PM Modi | RTV
హైదరాబాద్‌లో యుద్ధానికి సిద్ధమవ్వండి.. ఈ ప్రాంతాలే టార్గెట్!
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ సిటీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలీ NFC ప్రాంతాల్లో సా. 4గంటలకు మాక్ డ్రిల్ చేయనున్నారు.
Pakistan: యుద్ధానికి దిగితే పాకిస్తాన్ చిన్నాభిన్నం.. ఆ దేశం అప్పులెన్నో తెలుసా?
పాక్ భారత్‌తో యుద్ధం విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశ ఆర్ధిక పరిస్ధితి అప్పుల్లో ఉంది. పాకిస్థాన్ అప్పులు పాక్ రూపాయల్లో 70.36 ట్రిలియన్లు (భారత కరెన్సీలో రూ.21.15 లక్షల కోట్లు). ఆ దేశ జీడీపీ గ్రోత్ రేట్ కూడా 2.38 శాతం మాత్రమే.
/rtv/media/media_files/2025/05/07/MHgny12r2L6VypVhiAEJ.jpg)
/rtv/media/media_files/2025/05/07/0ZvTv4IUCfMgwJj5OrGO.jpg)
/rtv/media/media_files/2025/05/06/HQ2uFBDNmjl5GL4u9Rho.jpeg)
/rtv/media/media_files/2025/05/06/TaOYaPjJSVxHZGMUBYfG.jpg)