Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్.. ఎవరతను?
టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్‌ను బీసీసీఐ నియమించినట్లు తెలుస్తోంది. భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సితాంశు గతంలో దేశవాళీ క్రికెట్ ఆడారు. ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా మారారు.
/rtv/media/media_files/2025/01/16/RCUHHtBvIgKueK71OXzO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-10T171323.670-jpg.webp)