నేషనల్ India Alliance: కొనసాగుతున్న వాయిదా పర్వం.. ఇండియా కూటమి నాలుగో బేటీ అప్పుడే! ఇండియా కూటమి సమావేశం మరోసారి వాయిదా పడింది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించాలని భావించి కూటమిలోని అన్ని పక్షాలూ సమావేశం కావాలని నిర్ణయించాయి. మొదట డిసెంబరు 6న సమావేశానికి నిర్ణయించగా 17కు వాయిదా వేశారు. తాజాగా అది 19కి వాయిదా పడింది. By Naren Kumar 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INDIA Alliance: రెండో రోజు ప్రారంభమైన 'ఇండియా'కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. INDIA Alliance Meeting in Mumbai: ఇస్రో చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడాన్ని అభినందిస్తూ ప్రతిపక్ష కూటమి భారతదేశం శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇస్రో తన సామర్థ్యం పెంచుకుంటూ అంతకంతకూ పెరుగుతోందని, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది ఇండియా కూటమి. ఇస్రో అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని, స్ఫూర్తిని పెంచుతుంది. యువత సైన్స్‌లో రాణించడానికి స్ఫూర్తిని రగిలిస్తుందని తీర్మానంలో పేర్కొంది విపక్ష కూటమి. By Shiva.K 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn