నేషనల్ IndependenceDay2023 : ఎర్రకోటపై జాతీయపతాకం ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!! భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఆవిష్కరించారు. మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం వరుసగా ఇది పదోసారి. మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత భారతవాయుసేనకు చెందిన హెలికాప్టర్ లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాయి. By Bhoomi 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chhattisgarh : అక్కడ తొలిసారిగా ఎగిరిన జెండా.. 6గ్రామాల్లో త్రివర్ణ వెలుగులు.. కారణం తెలుసుకోవాల్సిందే..!! ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో స్వాతంత్య్రానంతరం తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని 6 గ్రామాలున్నాయి ఎగురవేయనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని ఆరు మారుమూల గ్రామాల్లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈరోజు జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు అధికారులు తెలిపారు. By Bhoomi 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Independence day: పంద్రాగస్టు పండుగ.. కేసీఆర్ చేతుల మీదుగా పోలీసు అధికారులకు అవార్డులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టింది. ఇక కేసీఆర్ చేతుల మీదుగా ఇటివలి వరద సమయంలో అంకీతభావంతో పనిచేసిన పోలీసులకు అవార్డులు ఇవ్వనున్నారు. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’లొ పాల్గొనండి... సెల్ఫీ అప్ లోడ్ చేయండి... ప్రజలకు మోడీ పిలుపు..! ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా అనేది దేశ స్వాతంత్ర్యం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో పాల్గొని మూడు రంగుల జెండాలతో సెల్ఫీ దిగి వాటిని హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ (https://harghartiranga.com)లో అప్ లోడ్ చేయాలని ప్రజలను ప్రధాని కోరారు. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Independence Day 2023 : పాలు అడిగితే ఖీర్ ఇస్తాం, కశ్మీర్ అడిగితే చీల్చివేస్తాం.. ఈ దేశభక్తి డైలాగులు వింటే గూస్ బంప్స్ పక్కా..!! భారతదేశం ప్రత్యేక పండుగ ఆగష్టు 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవం దగ్గరకు వస్తోంది. చాలా కాలంగా హిందీ చిత్రసీమ దేశభక్తి నేపథ్యంలో సినిమాలు తీస్తోంది. ఈ సినిమాల్లోని దేశభక్తితో నిండిన శక్తివంతమైన డైలాగ్‌లు వింటే గూస్ బంప్స్ పక్కా. ఇది చదివిన తర్వాత మీరు కూడా గర్వంగా భారత్ మాతా కీ జై అని చెబుతారు. By Bhoomi 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఈ సినిమాలు చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుంది.. తప్పక చూడాల్సిన చిత్రాలివే! Independence Day Special Movies | ఇండిపెండెన్స్ డే వస్తుందంటే అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో దేశభక్తి సినిమాల గురించి కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఖడ్గం, ఠాగూర్, అల్లూరి సీతారామరాజు, భారతీయుడు,సర్ధార్ పాపారాయుడు సినిమాలు తెలుగువారి మనసులకు చాలా దగ్గరైన చిత్రాలు. By Trinath 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Independence Day 2023 : ఇలా చేయండి.. పిల్లలకు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుస్తుంది..!! భారతదేశంలో ఏడాది పొడవునా మతపరమైన పండుగలు జరుపుకుంటారు. అయితే దేశం మొత్తం కలిసి జరుపుకునే జాతీయ పండుగలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి మన స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సంవత్సరం భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది, కాబట్టి మీరు కూడా ఈ రోజున మీ పిల్లలతో ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే...ఈ కథనం చదవండి.. By Bhoomi 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Independence Day 2023 : నేటి నుంచి " మేరీ మాటి మేరా దేశ్" కార్యక్రమం ప్రారంభం...!! జూలై 30న 'మన్ కీ బాత్' 103వ ఎడిషన్ సందర్భంగా 'మేరీ మాటి మేరా దేశ్' ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ క్యాంపెయిన్‌లో దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించి అమరవీరులను స్మరించుకోనున్నారు. ఆగస్టు 9న ప్రచారాన్ని ప్రారంభించి, ఆగస్టు 30న ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతినెలా చివరి ఆదివారం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియాలో రేడియోలో దేశ ప్రజలతో ముచ్చటించే సంగతి తెలిసిందే. By Bhoomi 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn