క్రైం RRB: ప్రశ్న పత్రం లీకేజీ.. మాజీ ఛైర్మన్‌కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ప్రశ్న పత్రం లీకేజీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాజీ ఛైర్మన్ సతేంద్రమోహన్తో సహా 8 మందికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7.87 లక్షల జరిమానా విధించింది. By srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Gudivada Amarnath: ఆంధ్రాలో కాదు.. అమెరికాలో నిరసన తెలిపినా శిక్ష తప్పదు.! చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn