IMD: ఈ మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమేంటి?
వాతావరణ శాఖ ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఎందుకు హెచ్చరిస్తుంది. ఈ మూడు నెలలు ఉత్తర భారతదేశం చాలా వేడిగా ఉంటుందని ఎందుకు చెబుతోంది. అసలు ఉష్ణోగ్రతలు పెరగాటానికి కారణాలు ఎంటో తెలుసుకోండి!
వాతావరణ శాఖ ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఎందుకు హెచ్చరిస్తుంది. ఈ మూడు నెలలు ఉత్తర భారతదేశం చాలా వేడిగా ఉంటుందని ఎందుకు చెబుతోంది. అసలు ఉష్ణోగ్రతలు పెరగాటానికి కారణాలు ఎంటో తెలుసుకోండి!
ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.
ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ ప్రారంభం నుంచే ఉక్కపోతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీ పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులకు అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా సాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని సమచారం
తెలంగాణ వాసులకు వాతావరణశాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే 'ఎల్ నినో' బలహీనపడటం ప్రారంభించిందని, ఆగస్టు నాటికి 'లా నినా' పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలు వాతావరణ సంస్థలు ప్రకటించాయి. ఈ సంవత్సరం రుతుపవనాల సమయంలో భారతదేశంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ (IMD) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణ సమాచారాన్ని అందించేందుకు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కొత్త యాప్ను రూపొందించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు.