నేషనల్ MP Highcourt: పరాయి పురుషుడితో అలా చేస్తే అక్రమ సంబంధం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు! వివాహేతర సంబంధాల కేసులపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య మరొక పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn