Bank Jobs : నిరుద్యోగులకు అలర్ట్...600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ...!!
బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ప్రైవేట్ రంగ ఐడీబిఐ బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ ప్రాసెన్ ను ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నేటితో అంటే సెప్టెంబర్ 30తో ముగియనుంది.
/rtv/media/media_files/2026/03/10/idbi-2026-03-10-15-20-38.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jobs-1-1-jpg.webp)