Ind vs Aus: రికీ పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు పెట్టుకోని ఆడాడా? 2003 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి కారణం అదేనా?
ప్రపంచ కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 8) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. ఇండియా, ఆస్ట్రేలియా తలపడ్డ పాత మ్యాచ్‌లను గుర్తుచేసుకుంటున్నారు. 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా ఓటమికి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు పెట్టుకోవడమే కారణమన్న ప్రచారం ఉండగా.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/india-vs-aus-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/india-vs-aus-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pak-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/markram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ashwin-jadeja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sachinnn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/netherlandss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/empty-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/khali-with-rohit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/india-vs-pak-jpg.webp)