Team India Victory Celebrations: విశ్వవిజేతలకు సన్మానం.. దద్దరిల్లిపోయిన స్టేడియం
17 ఏళ్ల తర్వాత టీ 20 వరల్డ్ కప్ గెలిచి విశ్వవేదికపై భారత జెండాను ఎగరవేసిన టీమ్ ఇండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. సాయంత్రం ముంబయిలోో రోడ్ షో ముగిసిన అనంతరం టీమ్ఇండియా వాంఖడే స్టేడియానికి చేరుకుంది. ఆ తర్వాత జట్టు సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు.
/rtv/media/media_files/2026/02/05/pm-shehbaz-sharif-2026-02-05-09-58-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T224339.140.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-90.jpg)