iBomma Operator Arrested: ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. పైరసీ చేయలేదు సినిమాలు కొన్నాడు
ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రవి సినిమాలను పైరసీ చేయలేదని, సినిమాలు కొని వాటిని ఐ బొమ్మలో అప్లోడ్ చేశాడని పోలీసులు అంటున్నారు. సినిమా పైరసీ కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవిని విచారిస్తున్న సమయంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
/rtv/media/media_files/2025/11/20/ibomma-ravi-2025-11-20-15-10-58.jpg)