క్రైం Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి పట్టివేత హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయిని విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 170 గ్రాముల విదేశీ గంజాయిని సీజ్ చేశారు By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Young woman murder : మునీరాబాద్ లో యువతి దారుణ హత్య మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో 25 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. యువతిని బండరాళ్లతో కొట్టిచంపి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. కాలిన శరీరభాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చే దర్యాప్తు చేస్తున్నారు. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. సిటీ మొత్తం అలర్ట్ హైదరాబాద్‌లో బీదర్ దొంగల ముఠా కాల్పులు కలకలం రేపాయి. బీదర్‌లో ఓ ఏటీఎం వ్యాన్ కొల్లగొట్టిన దొంగల ముఠా డబ్బులతో పారిపోయి హైదరాబాద్ వచ్చింది. వారిని పట్టుకోవడానికి వచ్చిన బీదర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగల ముఠా మూడు రౌండ్ల కాల్పులు జరిపింది. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లాఠీఛార్జ్ హరీష్‌రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తతు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: దారుణం.. కొడుకు చదువట్లేదని కన్న తండ్రే.. కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపేసిన ఘటన హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో జరిగింది. కొడుకు డిగ్రీ మానేసి, జులాయిగా తిరుగుతున్నాడని కూరగాయల కత్తితో తండ్రి పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అప్పుడు కూల్చి.. ఇప్పుడు తొలగించి.. | Hydra Demolition Illegal Construction | RTV By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమజ్జనాలు జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పటిషన్ సరికాదని కోర్టు పేర్కొంది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బజాజ్ షోరూంలో పేటీఎంతో రూ.4 లక్షల మోసం.. ఎస్సార్‌నగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు. రూ.4 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు కొన్నారు. పేటీఎం నుంచి ఇతర వ్యక్తి ద్వారా డబ్బులు చెల్లించి మళ్లీ అతడి ఖాతాలోకే డబ్బులు మళ్లించేలా చేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ సప్తముఖశక్తి గణేశుడు హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పండగకు సిద్ధమయ్యాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో వినాయకుడిని పూర్తిగా పర్యావరణహితంగా తయారు చేశారు. సప్తముఖశక్తి వినాయకుడిగా రేపటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. By Manogna alamuru 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn