తెలంగాణలో నడుస్తోది ప్రజాపాలన కాదు..బుల్డోజర్ పాలన..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇండ్లను కూలగొట్టడం భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడం ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన అంటూ విమర్శించారు.
/rtv/media/media_files/2025/07/17/kavitha-2025-07-17-11-12-26.jpg)
/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)