Telangana Rains: విద్యార్థులకు అలెర్ట్.. స్కూల్‌కి సెలవు ప్రకటన.. రెయిన్ ఎఫెక్ట్!
హైదరాబాద్‌లో వర్షం నాన్‌స్టాప్‌గా దంచికొడుతుండడంతో పలు స్కూల్స్ హాలీడే ప్రకటించాయి. స్కూల్‌కి ఇవాళ రావొద్దని తల్లిదండ్రులకు మెసేజీలు పెడుతున్నాయి. అటు జీహెచ్ఎంసీ అధికారులు సైతం అత్యవసరం అయితే తప్ప బయటకు రావోద్దని హెచ్చరికలు జారీ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/hyd-dangetr-zone-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/schools-holiday-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/hyd-kumbavrusti-jpg.webp)