Hyderabad News: కూకట్పల్లి సహస్ర హత్య కేసులో వీడిన మిస్టరీ.. చంపింది వీడే?
కూకట్పల్లిలో పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొదటి అనుమానితుడైన సంజయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ హత్య గురైన సహస్ర ఉంటున్న ఇంట్లోనే పై పోర్షన్ లో అద్దెకు ఉంటున్నాడు .
/rtv/media/media_files/2025/08/19/kukatpally-sahasra-case-2025-08-19-12-15-40.jpg)
/rtv/media/media_files/2025/06/30/hyderabad-dilsukh-nagar-mobiles-stolen-from-big-c-showroom-2025-06-30-18-22-25.jpg)