AP Crime : ఏలూరులో దారుణం..అత్త కుటుంబంపై అల్లుడి దాడి..స్పాట్లో..
ఏలూరు జిల్లా గొల్లలకోడేరులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రామచంద్రరావు తన మేనమామ కృష్ణతో కలిసి భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ లపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/10/atrocity-in-eluru-2025-11-10-17-45-33.jpg)