Latest News In Telugu Home Tips: పొరపాటున కూడా దీన్ని పారేయవద్దు.. ఇంట్లో 'పచ్చదనం' కోసం ఉపయోగించండి! ఇంట్లో పడి ఉన్న వ్యర్థ పదార్థాలతో ఇంటిని అలంకరించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో అన్ని రకాల మొక్కలను నాటవచ్చు. అయితే ముందు కంటైనర్, పెట్టె ఎగువ భాగాన్ని కత్తిరించాలి. తద్వారా మొక్క చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. By Vijaya Nimma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ants: వంటగదిలో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ మూడు చిట్కాలు పాటిస్తే చీమలు పరార్! వేసవిలో వంటగదిలో చీమల సమస్య పెరుగుతుంది. చీమలు ఆహారం మీద పడతాయి మరియు వంటగదిలో పని చేయడం కష్టం అవుతుంది. మీరు చీమలను వెంటనే వదిలించుకోవడానికి ఇంట్లో సబ్బు నీరు, నిమ్మకాయ, పసుపు, వెనిగర్, చక్కెర- బోరాక్స్ మిశ్రమంతో కొన్ని సులభమైనతో చీమల బెడద పోతుంది. By Vijaya Nimma 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AC Tips: ఏసీలో ఎక్కువగా కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయా? నిజమేంటి? ఎండాకాలంలో AC చల్లనిగాలి సౌకర్యవంతంగా వేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. కానీ గంటల తరబడి ఏసీలో కూర్చోవడం వల్ల గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతోపాటు అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఏసీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips: ఈ చిట్కాతో బట్టల పసుపు మటుమాయం.. పాలలాంటి తెల్లగా మెరిసిపోతుంది బాసూ! తెల్లని బట్టలు వేసుకుంటే అందంగా కనిపిస్తాయి. కానీ క్రమంగా అవి పసుపు రంగులోకి మారుతాయి. దీన్ని అధిగమించాలటే ఇంట్లో కొన్ని ట్రిక్స్‌తో బట్టలపై పసుపు మరకలు పోయి పూర్తిగా తెల్లగా ఉండేలా చేస్తాయి. పసుపు మరకులు పోగొట్టె ఈ చిట్కాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips: అందరి దృష్టిని ఆకర్షించేలా ఫ్రిడ్జ్‌ని ఎలా అలంకరించాలి? ఈ ట్రిక్స్ తెలుసుకోండి! ఫ్రిజ్‌ని అందంగా అలంకరించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సినిమాల్లో-వైరల్ వీడియోల్లో చక్కగా అమర్చిన ఫ్రిజ్‌లను చూసి ఉంటారు. ఈ విధంగా అందరి దృష్టిని ఆకర్షించేలా మీ ఫ్రిజ్‌ను అలంకరించుకోవచ్చు. సులభమైన ఉపాయాల కోసం ఈ అర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips: ఈ గడ్డిని ఇంట్లో ఉంచండి, ఒక్క దోమ కూడా మీ దగ్గరికి రాదు...! వేసవిలో ఎండలతోపాటు దోమలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దోమలు దగ్గరికి రాకుండా నిరోధించే గడ్డిలో కుంజగడ్డి ఒకటి. దీనిని ఇంట్లో పెట్టుకుంటే దోమల నివారణకు, చర్మ వ్యాధులు రాకుండా ఈ గడ్డి దివ్యౌషధం లాగా పని చేస్తుంది. By Vijaya Nimma 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పచ్చి మిర్చి చెట్టును ఇంట్లో ఇలా పెంచేయండి..! పచ్చిమిర్చిలో చాలా విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఎ చర్మం, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.అంతేకాకుండా మొటిమలు,వృద్ధాప్యఛాయలను నివారిస్తుంది.అయితే కొన్ని చిట్కాలతో పచ్చిమిర్చి మొక్కను ఇంట్లో పెంచవచ్చు..అవేంటంటే By Durga Rao 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mop Cleaning: ప్రతిరోజూ ఇంటిని తుడుచుకోవడం వల్ల తుడుపుకర్ర నల్లగా మారిందా? ఈ చిట్కాలు పాటించండి! వేసవిలో నేలపై దుమ్ము, మట్టి పేరుకుపోవడం వల్ల, తుడుపుకర్ర తుడుచుకునేటప్పుడు నల్లగా మారుతుంది. ఇది శుభ్రం చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. తుడుపుకర్రను శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ టిప్స్ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips: విద్యార్థులు తమ గదిని ఇలా అలంకరించుకోవచ్చు.. మీలో మార్పు కన్ఫామ్! గది అందంగా, వ్యవస్థీకృతంగా ఉన్నప్పుడు మనస్సు సంతోషంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెడతారని నిపుణులు అంటున్నారు. చక్కగా అలంకరించబడిన గదిలో చదువుకోవడం వల్ల ప్రతిరోజూ కొత్తశక్తి, ప్రేరణ లభిస్తుంది. గదిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn