Home Minister Anita: రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: అనిత
AP: 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో నాయకుల త్యాగఫలంగా స్వాత్రంత్య్రం వచ్చిందని చెప్పారు.