Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. 450 మంది రోగులకు HIV, హెపటైటిస్ ముప్పు..
అమెరికాలోని సాలెం అనే ఆసుపత్రిలో జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు ఎండోస్కోపీ చేయించున్న వారికి హెచ్ఐవీ, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం రావడం కలకలం రేపింది. తమ వద్దకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అయితే వీటి సంక్రమణ ముప్పు తక్కువేనని వైద్యులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/HIV-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Hospital-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/HIV-jpg.webp)