Latest News In Telugu Lamp Tips : ఇంట్లో దీపం పెడుతున్నారా? కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే! హిందువుల్లో అనేక మంది ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. బంగారం, వెండి, లేదంటే మట్టి కుందుల్లో దీపం పెట్టొచ్చు. దీపారాధనకు ఆవు నెయ్యి, నువ్వుల, కొబ్బరి నూనె వాడొచ్చుజ. ఇలా దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maghamasa Mahatmyam: హిందువులకు ఫిబ్రవరి నెల ప్రత్యేకత ఏంటో తెలుసా ? మాఘ మాసం హిందువులకు చాలా ప్రత్యేకతమైనది. ఫిబ్రవరి నెలలో చాలా ముఖ్యమైన పండుగలు వస్తాయి. ఈ మాసంలో వసంత పంచమి ,మౌని అమావాస్య పూర్ణిమ వ్రతం, ప్రదోష వ్రతం, నెలవారీ శివరాత్రి వ్రతం కూడా ఆచరిస్తారు.ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది By Nedunuri Srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mlc Kavitha : మీరు హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి రాహుల్: కవిత! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికైనా హిందువులకు, హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైన ఇప్పటికైనా ఆయన స్పందించాలన్నారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn