రాజకీయాలు KTR: ''ఆ పిల్లగాడిని మిస్సవుతున్న''..కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ తన కుమారుడ్ని మిస్సవుతున్నా అంటూ సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా తన బాధను పంచుకున్నారు.కేటీఆర్...ట్విటర్ వేదికగా కుమారుడ్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. By Bhavana 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn