Allagadda : ఆళ్లగడ్డలో హై టెన్షన్.. అఖిల ప్రియే టార్గెట్!
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు.
/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t092939-2026-01-12-09-29-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/akhila.png)