Telangana Bhavan: తెలంగాణ భవన్ ను ముట్టడించిన ఉద్యమకారులు...ఉద్రిక్తత
తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యమ కారుల జేఏసీ ఇచ్చిన తెలంగాణ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.