Hyderabad: అర్థరాత్రి ఎర్రగడ్డలో హై టెన్షన్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
హైదరాబాద్ ఎర్రగడ్డలో అర్థరాత్రి కలకలం రేగింది. ఓ ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బుని సిద్ధం చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. సమాచారం అందుకున్న ప్లయింగ్ స్క్వాడ్ ఆ ఇంట్లో తనిఖీలు చేస్తోంది.
Hanumakonda : హనుమకొండలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి..నగరంలో హై టెన్షన్
వరంగల్ జిల్లా హనుమకొండ పట్టణంలోని నయీంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇక్కడి తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ అనే విద్యార్థి తలనొప్పితో ఈ రోజు మరణించాడు.
AP News: తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రికి రానుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 15 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t075855730-2025-11-08-08-00-17.jpg)
/rtv/media/media_files/2025/10/23/125165822_110925student1a-2025-10-23-20-23-56.webp)
/rtv/media/media_files/2025/09/06/pedda-reddy-vs-jc-prabhakar-reddy-2025-09-06-09-50-16.jpg)
/rtv/media/media_library/vi/RiwrtZwb1v0/hq2.jpg)