Latest News In Telugu Hyper Tension : హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న20 కోట్ల మంది..హెచ్చరించిన ICMR భారత్ లో 20 కోట్ల మందికి పైగా రక్తపోటుతో బాధపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. వీరిలో 2 కోట్లమందికి మాత్రమే రక్తపోటు అదుపులో ఉందని పేర్కొంది. అసలు భారత్ లో రక్తపోటు ఈ స్థాయికి చేరుకోవటానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized High BP: ఉదయాన్నే కళ్లు తిరగడం, అలసటగా అనిపించడం జరుగుతుందా? కారణాలు ఇవే రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెపోటు ముప్పు పెరుగుతుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక BPకి ముందు శరీరం అనేక సంకేతాలను ఇస్తుంది. అవి తెలుసుకోవాలంటే ఈ అర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బీపీ ఎక్కువై.. సర్రున కోపం వస్తోందా? అయితే ఈ జ్యూస్ తాగండి..!! అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. హైబీపీ వల్ల గుండెపోటు, స్ట్రోక్, రక్తం గడ్డకడుతుంది. ఒత్తిడి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్తపోటును మరింత పెంచుతాయి. అధిక రక్తపోటు కంట్రోల్లో ఉంచుకోవాలంటే టమోటో జ్యూస్ తాగాలంటున్నారు నిపుణులు. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఈ 5 ఆహార పదార్థాలు మీకు శత్రువులు..ఎందుకో తెలుసా? నేటికాలంలో ప్రతిఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అధికబీపీ, షుగర్, ఊబకాయం, వంటి సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. అయితే మీరు తీసుకునే కొన్ని పదార్థాలు మీకు శత్రువు అని తెలుసా? వీటిని తినడం వల్ల రక్తపోటు సమస్య మీ గుండెకు చాలా ప్రమాదకరమని రుజువయ్యింది. అదనపు ఉప్పు, అదనపు చక్కెర, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి శత్రువు లాంటివి. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn