High alert శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్..హై అలర్ట్..
ఈ నెల 15న స్వాతంత్య్రదినోత్సవం జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విమానశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. విమాన శ్రయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు.
షేర్ చేయండి
BREAKING: హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
బెంగళూరు పేలుడు ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని తెలిపారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/hyderabad-Alert-jpg.webp)